Woman Officially Has the Most Beautiful Butt in Brazil

Brazil s miss bumbum 2015 has been crowned

Miss,BumBum,Brazil,winner,Suzy,Cortez,crowned,cheeky,beauty,pageant, Brazil, Miss BumBum 2015, Suzy Cortez ,Crowned

Miss BumBum winner crowned at cheeky beauty pageant that sees models strut their stuff in thong bikinis and platform heels

ITEMVIDEOS: సుందరాంగులను చూసిన వేళ.. కొందరు ముచ్చట పడనేలా..!

Posted: 11/13/2015 09:10 AM IST
Brazil s miss bumbum 2015 has been crowned

అది బ్రెజిల్ దేశం.. అక్కడ అందాల పోటీలు జరిగాయి. స్వతహాగా అందమైన యువతులు ఈ పోటీలలో పోటీపడ్డారు. అయితే అందంతో పాటుగా శరీర ఆకృతిని కూడా నాజుకుగా మలుచుకున్న సుందరాంగులకు మాత్రమే ఈ పోటీలో అర్హులు కావడంతో.. అనేక మంది ఈ కోవకు చెందిన యువతులు వారి అందాలతో పాటు శరీర అకృతిని కూడా పోటీలలో వీక్షకులకు కనువిందు చేశారు. ప్రతీ ఏటా జరిగే మిస్‌ బమ్‌ బమ్‌ పోటీలు ఈ ఏడాది కూడా అట్టహాసంగా జరిగాయి.

అనేక మంది అందమైన భామలు పోటీ పడ్డినా.. చివరకు సూజీ కోరేజ్‌ అనే సుందరాంగి విజేతగా నిలిచింది. ముఖారవిందం ఎంత అందంగా ఉందో దేహంలోని ఇతర భాగాలు కూడా అంతే అందంగా వున్న ఈ బామను మిస్ బమ్ బమ్ 2015 విజేతగా ప్రకటించి.. అమెకు కిరీటాన్ని కూడా బహుకరించారు నిర్వాహకులు. బ్రెజిల్‌ అమ్మాయిల కోసం నిర్వహించే మిస్‌ బమ్‌ బమ్‌ పోటీలకు విశేష ప్రజాదరణ లభించింది. దేహం వెనుక భాగం అందంగా ఉన్న అమ్మాయి విజేతగా నిలుస్తుంది. సెక్సీ పిరుదుల సుందరికి కీర్తి కిరీటం దక్కుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brazil  Miss BumBum 2015  Suzy Cortez  Crowned  

Other Articles