Markandey Katju has a take on controversy Radhe Ma

Markandey katju has a take on controversy radhe ma

Markandey Katju, Radhe Radhe, Supreme Court, Radhe Maa, Katju on Radhe Maa, Katju on Lord Krishna

Markandey Katju has a take on controversy Radhe Ma. Known for speaking his mind, former Supreme Court judge Markandey Katju now seemingly has a take on controversy surrounding self-styled godwoman Radhe Ma. In his blog titled ‘Radhe Radhe Bolo Radhe Ma’, Katju has written that he doesn’t know why some people are after his mothers’s blood, who is pure and pious.

శివుడు... దొంగస్వామిని రాధేమా ఒక్కటేనట..!

Posted: 09/25/2015 09:33 AM IST
Markandey katju has a take on controversy radhe ma

గాంధీ బ్రిటిష్ ఏజెంట్.. నేతాజీ జపాన్ ఏజెంట్.. ఠాగూర్ బ్రిటిష్ తొత్తు అంటూ వ్యాఖ్యలు చెయ్యడం తాను చెప్పిన ప్రతి మాటకు కూడా సరైన ఆధారాలు ఉన్నాయంటూ దేశం కోసం పోరాటం చేసిన స్వతంత్ర సమరయోధులను టార్గెట్ గా చేస్తుంటారు మార్ఖండేయ కట్జూ.  సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన కట్జూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మెన్ గా కూడా పని చేశారు. అయితే గాంధీ, నెహ్రూలాంటి వాళ్లనే టార్గెట్ చేస్తూ ఉండే కట్జూ తాజాగా ఓ మతానికి చెందిన విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడారు. హిందుమతానికి చెందిన దేవతల మీద విమర్శలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రాధేమాను సపోర్ట్ చేశారు. శ్రీకృష్ణుడు, శివుడి గురించి కట్జూ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారాన్ని రేపుతున్నాయి. మరి ఈ అంశం ఎంతటి సంచనాలకు తెర తీస్తుందో చూడాలి. మరి కట్జూ ఏమ్మన్నారో తెలుసా..?

నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండటంలో ప్రసిద్ధుడైన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు మరో సారి అటువంటి వ్యాఖ్యలే చేశారు. ఈ సారి ఆయన తనను తాను దేవ మాత రాధేమాకు మద్దతుగా మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు. రాధేమాను అత్యంత పవిత్రురాలైన దేవమాతగా అభివర్ణించారు. కొందరు ఆమె అశ్లీలత గురించి మాట్లాడుతున్నారు....అసలు మన సంస్కృతిలోనే అశ్లీలత ఉందని కట్జూ తన బ్లాక్ లో పేర్కొన్నాడు. రాధేరాధే బోలో రాధేమా అన్న శీర్షికతో కట్జు తన బ్లాక్ లో ఆమె జైలుకు వెళ్లక తప్పదని కొందరు అంటున్నారు...శ్రీకృష్టుడు జన్మించింది జైల్లో కాదా అని పోస్ట్ చేశారు. రాధేమా నాట్యం చేస్తుందని విమర్శిస్తున్నారు, మహాశివుడు నాట్యం చేయలేదా అని రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles