22 year old girl raped by boyfriend

18 years old boy rapes 22 year old girlfriend in car

22 year old raped, rape, 18 years old boy rapes 22 year old girlfriend in car, boy friend, 22 year old girl raped by boyfriend, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape

A 22-year-old girl was allegedly raped by her boyfriend in his car here, following which two persons were arrested today, police said.

నాలుగేళ్ల పెద్దదయిన యువతిపై బాయ్ ఫ్రెండ్ అత్యాచారం

Posted: 09/08/2015 10:17 PM IST
18 years old boy rapes 22 year old girlfriend in car

ఛత్తీస్గఢ్లో దారుణం జరిగింది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో తన కన్న చిన్న వయస్సులో బాయ్ ఫ్రెండ్.. పెద్ద వయస్సున్న యువతిని మరో యువకుడి సాయంతో అత్యాచారం చేశారు. తన కన్నా పెద్ద వయస్సున్న వారితో, లేక సమాన వయస్సున్న వారితో సమాజంలో అత్యాచారంలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయని తన కన్నా సుమారు నాలుగైదేళ్ల చిన్నవాడితో స్నేహం చేసిన యువతికి అదే పరిణామాం ఎదురవవ్వడంతో షాక్ కు గురయ్యింది. అది కూడా అత్యంత దారుణంగా కుదులుతున్న కారులో తనపై 18 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ అత్యాచారం చేశాడని, 22 ఏళ్ల యువతి పోలీసులకు పిర్యాదు చేసింది. యువతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భాధితురాలి స్నేహితుడు మాణిక్ బగ్గా (18), అతడి స్నేహితుడు బంటీ శర్మ (27) ఇద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం సాయంత్రం బంటీతో కలిసి అతడి కారులో బయటకు వెళ్లింది బాధితురాలు. ఆ తర్వాత అతడికి మాణిక్ నుంచి ఫోను వచ్చింది. దాంతో కారును అక్కడి నుంచి శ్రీనగర్ ప్రాంతంలోని తమ ఇంటికి తీసుకెళ్లి, అక్కడ తనను బలవంతంగా మరో కారులోకి ఎక్కించారంది. వాళ్లందరూ బాగా తాగారని, తర్వాత మాణిక్ ఆ కారులో తనపై వీఐపీ రోడ్డు సమీపంలో అత్యాచారం చేసి, తన ఇంటి సమీపంలో వదిలేశాడని పేర్కొంది. బాలిక తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 506 బి, 120 బి, 442, 323, 376 సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 22 year old raped  rape  boy friend  

Other Articles