'Love Ke Liye Kuch Bhi Karega', Principal sends all students home

Class action lands principal headmistress in trouble

Class 'action’ lands principal, headmistress in trouble, Meerut, government primary school, Bijnor, Students, surprised and perplexed, sudden dismissal of classes, young principal, lady love, teacher lovebirds, Rajesh Srivastava, RR Katheria, principal love lessons, principal, head mistress, love classes, bijnor, uttar pradesh

principal at a government primary school in Bijnor took the adage rather literally when to spend some quality time with his lady love, the headmistress of another school, he dismissed class for that day and sent all the students packing home.

పాఠశాలకు సెలవిచ్చి.. తరగతి గదిలో ప్రధానోపాధ్యాయుడి ప్రేమాయణం

Posted: 08/20/2015 08:48 PM IST
Class action lands principal headmistress in trouble

విద్యార్థులకు విద్యా బుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్తులకు అకారణంగా సెలవును ప్రకటించాడు. పాఠశాల ఉదయం పది గంటలకు ప్రారంభం కాగానే 10 గంటలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు ఆనందంగా ఇళ్లకు తిరిగివెళ్లారు. అయితే తమ పిల్లలు అప్పుడే ఇళ్లకు తిరిగిరావడం పట్ల విస్మయాన్ని వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఏమీటీ సంగతని అరా తీస్తే.. పాఠశాలకు సెలవిచ్చిన ప్రధానోపాధ్యాయుడు.. మరో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలితో కలసి తరగతి గదిలో ప్రేమాయణం సాగించమే నని తేలింది. గ్రామాస్థులకు అడ్డంగా దొరికిపోయిన వారిద్దరు ప్రధానోపాధ్యాయులు చిక్కుల్లో పడ్డారు.

యూపీలోని బిజనోర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా వున్నాయి. తన ప్రేయసి కోసం ప్రిన్సిపాల్ పాఠశాలకు సెలవు ఇచ్చాడు. ఉదయం 10 గంటలకు స్కూల్ వచ్చిన పిల్లలందరినీ వెనక్కు పంపించాడు. మరో పాఠశాలలో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న ప్రియురాలు అక్కడకు రావడంతో ఇద్దరూ తరగతి గదిలో దూరి తలుపులు వేసుకున్నారు. తమ పిల్లలు త్వరగా ఇంటికి వచ్చేయడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లడంతో టీచర్ల ప్రేమ వ్యవహారం బయటపడింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు వీరిద్దరిని చాంద్ పూర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. పబ్లిక్ ప్లేస్ లో అభ్యంతరకరంగా ప్రవర్తించారనే నేరంతో 294 సెక్షన్ కింద వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్లాస్ రూములో ప్రేమాయణం సాగించినందుకు వీరిద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే తాము ఎటువంటి తప్పు చేయలేదని నిందితులిద్దరూ వాదిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : principal  head mistress  love classes  bijnor  uttar pradesh  

Other Articles