Are Diet Sodas And Unsweetened Drinks Good For Us?

The drink that kills 184000 people every year

diet sodas, unsweetened drinks, good sugar drinks, deaths, health, new study, Tufts University, Dariush Mozaffarian, Sugar kills, cardiovascular disease, diabetes, cancer, india, beverages,Tufts University,health,Food,diet,pop,Soda Pop,Diabetes,soda,sugar, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, india news, entertainment news, polavaram, national news, telugu news

new study from Tufts University, sugary drinks — including our beloved soda pops and fruit juices — kill an astounding number of people around the world every year. Up to 184,000, in fact.

వార్నింగ్: షుగర్ డ్రింక్స్, సోడాలు.. ప్రాణాలను హరించే పానీయాలు

Posted: 08/11/2015 06:18 PM IST
The drink that kills 184000 people every year

శీతల పానీయాలలో పురుగు మందుల అవశేషాలు వున్నాయని ఆ మద్య పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా.. ఆ తరువాత క్రమంగా అ విషయాన్ని మర్చిపోయారు పానీయ ప్రియులు. కాగా ఇప్పుడు షుగర్ డ్రింక్స్ తో ప్రాణాలు హరిస్తన్నాయని వార్త సంచనంగా మారింది. చాలా మంది ఎంతో ఇష్టంగా తాగే సోడాలు, షుగరీ డ్రింక్స్‌, కృత్రిమ ఫ్రూట్‌ జ్యూస్‌లు ప్రాణాలను హరిస్తాయని అంటున్నారు బోస్టన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు. మార్కెట్‌లో విరివిగా లభ్యమయ్యే వీటిని తాగి సంవత్సరానికి దాదాపు రెండు లక్షల మంది చనిపోతున్నారని వీరి పరిశోధనలో వెల్లడైంది. సుమారు 30 సంవత్సరాల పాటు 51 దేశాలలో దాదాపు ఆరు లక్షల మంది మీద వీరు దీర్ఘకాలం పరిశోధనలు, అధ్యయనాలు నిర్వహించారు.

వీటిని ప్రతిరోజూ తాగడం వలన ఊబకాయం, షుగర్‌ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు గుండెజబ్బులు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. వీటిల్లో ఉపయోగించే పదార్థాలు శరీర ఆరోగ్యం మీద నేరుగా ప్రభావాన్ని చూపుతాయని వీరు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తాగేవారిలో కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉందని వీరు అంటున్నారు. వీటికి బదులు ఇంట్లో లేదా అప్పటికప్పుడు తయారు చేసే పండ్లరసాలు, నిమ్మరసం తాగడం మంచిదని వారు సూచిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sugar drinks  soda pops  deaths  health  

Other Articles