RamGopalvarma | RGV | Godavari Pushkaralu | Chandrababu naidu, Rajahmundry

Ramgopal varma controversial tweet about the godavaro pushkaralu

RamGopalvarma, RGV, Godavari Pushkaralu, Chandrababu naidu, Rajahmundry

Ramgopal varma controversial tweet about the Godavaro pushkaralu. He tweets that The developed countries are developed because they keep their rivers clean..And in the name of Pushkaralu we dirty them even more.

రామ్ గోసాల్ వర్మ పుష్కరాల మీద మరో ట్వీట్.. వివాదాస్పదం

Posted: 07/21/2015 10:05 AM IST
Ramgopal varma controversial tweet about the godavaro pushkaralu

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న గోదావరి మహా పుష్కరాల గురించి ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. అయితే ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న గోదావరి మహా పుష్కరాల మీద రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు ఛేశారు. పుష్కరాల మొదటి రోజు రాజమండ్రిలో జరిగిన దుర్ఘటన మీద స్పందించిన వర్మ చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచారు. అలాగే తాజాగా మరో సారి పుష్కరాల మీద ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. అయితే తన ట్వీట్ లో అసలే పుష్కరాల వల్ల కాలుష్యం పెరిగిపోతోందంటూ.. భక్తుల మనోభావాల మీద విమర్శించారు.

RGV-Tweets-on-Pushkaralu-ne

Also Read:  చంద్రబాబుకు మద్దతుగా వర్మ వివాదాస్పద ట్వీట్లు

అభివృద్ది చెందిన దేశాలు నదులను శుభ్రంగా ఉ:చుకుంటూ.. అభివృద్ది చెందిన దేశాలుగానే కొనసాగుతున్నాయి. కానీ పుష్కరాల పేరటి మనం మాత్రం నదులను కలుషితం చేస్తున్నాం అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మొత్తానికి ఏ వివాదము లేదని అనుకున్నారో ఏమో కానీ పుష్కరాల మీద పడ్డారు రామ్ గోపాల్ వర్మ. కాగా ఎంతో రంగరంగ వైభవంగా సాగుతున్న గోదావరి మహా పుష్కరాలు నేడు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RamGopalvarma  RGV  Godavari Pushkaralu  Chandrababu naidu  Rajahmundry  

Other Articles