oil prices likely to be hiked as crude oil prices increased

Diesel petrol prices likely to be hiked

petrol, Diesel, Fuel, Omc, petrol prices, diesel prices, petroleum ministry, NDA government, deregulation, Fuel price, fuel price cut, Petrol price per litre, IOC, crude oil prices, international oil markets, barrel crude oil price, barrel crude oil prices in indian currency

Diesel & petrol prices likely to be hiked as crude oil pices increased to nearly 60 american dollars a barrell

వాహనదారులకు చేదువార్త.. మళ్లీ పెరగనున్న ఇంధన ధరలు

Posted: 05/18/2015 08:45 PM IST
Diesel petrol prices likely to be hiked

వాహనదారులకు మరోమారు కేంద్రం చేదు గుళికలాంటి వార్తను అందించనుంది. గత పక్షం రోజులుగా పైపైకి ఎగబాకిన చమురు ధరలు అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలతో మరింత పెకి దూసుకువెళ్లనున్నాయి.అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధరలు మరింత పెరగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరగనున్నాయి. గత పక్షం రోజులలో ఏడు రూపాయల మేర పెరిగిన ఇంధన ధరలు వాహనదారులతో పాటుగా సామాన్యులు సహా అందరిపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

ఇరాక్ యమన్ దేశాల్లో నెలకోన్న పరిస్థితులు ముడిచమురు దరనలు మరింత పెరిగేందుకు దోహదపడుతున్నాయి. నేటి  సెషన్లో బ్యారల్ క్రూడాయిల్ ధర 12 సెంట్లు పెరిగి 66.93 డాలర్లకు చేరింది ఇదే సమయంలో అమెరికా మార్కటింగ్ చేసే క్రూడ్ ఆయిల్ ధర 26 సెంట్లు పెరిగి 59.95 డాలర్లకు చేరుకుంది. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి బ్యారల్ క్రూడ్ అయిల్ ధర 35 రూపాయలు పెరిగి 0.91 శాతం లాభంతో మూడు వేల 893 రూపాయలకు చేరకుంది.

కాగా చమురు ఉత్పత్తని తగ్గించేందుకు ఒపెక్ దేశాలు నిరాకరిస్తుండడంతో కోంత మేరకు ధరలు అదుపులో వున్నాయని, లేని పక్షంలో మరింతగా ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ నిఫుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటూ దేశవాలీ మార్కెట్లో పక్షం రోజుల వ్యవధిలో 7 రూపాయల మేరకు పెరిగిన పెట్రోలు ధర మరింతగా పెరవచ్చని అంచనా. నెలన్నర క్రితం 56 డాలర్ల వరకు పడిపోయిన బ్యారల్ క్రూడ్ అయిల్ ధర అప్పటి నుంచి పెరుగుతూ వస్తుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  Diesel  Fuel  Omc  Petrol price per litre  IOC  Crude oil  

Other Articles