modi | twitter | one year | PM

Pm modi thanks to all leaders and indian people for suppoting him

modi, twitter, one year, PM, India

Pm modi thanks to all leaders and indian people for suppoting him. Today modi completed one year as pm modi.

అందరికి ధన్యవాదాలు తెలిపిన మోదీ.. అప్పుడే ఏడాది పూర్తి

Posted: 05/16/2015 12:06 PM IST
Pm modi thanks to all leaders and indian people for suppoting him

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన వెన్నంటి నడిచిన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. తన ప్రభుత్వం మీద పెట్టుకున్న నమ్మకంతోనే ప్రపంచంలో భారత్ కీర్తిని, భారత్ అభివృద్దిని చర్చించుకునేలా చేస్తున్నానని వివరించారు. తన ప్రభుత్వానికి వచ్చే క్రెడిట్ మొత్తం ప్రజలకే చెల్లుతుంది అని అన్నారు. గత ఏడాది మే 16వ తేదిన భారత ప్రధానిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టారు. తన పాలనకు ఏడాది పూర్తైన సందర్భంగా మోదీ ట్వీట్ లను మీరూ చూడండి.

modi-tweet-on-one-year

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  twitter  one year  PM  India  

Other Articles