telangana sarkar released funds 200 crores for swachch hyderabad programme | swachch bharat

Telangana sarkar special meeting swachch hyderabad programme

swachch hyderabad, swachch telangana, trs govt, kcr meeting, telangana ministers, telangana mps, telangana leaders

telangana sarkar special meeting swachch hyderabad programme : telangana government special meeting on swachch hyderabad programme. Govt has released funds 200 crores for this.

16 నుంచి 20 వరకు గ్రేటర్ లో ‘స్వచ్ఛ హైదరాబాద్’

Posted: 05/14/2015 04:29 PM IST
Telangana sarkar special meeting swachch hyderabad programme

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్లుగా ఇదివరకే ప్రకటించింది. ఈ కార్యక్రమం కోసం గతకొన్నాళ్ల నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకున్న టీఎస్ సర్కార్.. గురువారం రోజు కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలందరూ హాజరయ్యారు.

‘స్వచ్ఛ భారత్’ కోసం టీఎస్ ప్రభుత్వం రూ.200 కోట్లు నిధులు విడుదల చేసింది. అలాగే హైదరాబాద్ ను నాలుగు జోన్లుగా విభజించినట్లు సమాచారం! అలాగే గవర్నర్ నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రతిఒక్క విభాగానికి ఛైర్మన్ గా టీఎస్ సర్కార్ నియమించింది. ఈ ‘స్వచ్ఛ హైదరబాద్’కార్యక్రమం ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు కొనసాగుతుంది.

భారీ నిధులు కేటాయించి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాల్సిందిగా కేసీఆర్ మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. అటు మంత్రులు సైతం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తూ.. తమతమ విభాగాల్లో మంచిగా పనులు నిర్వహించే ప్రయత్నాల్లో మునిగినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swachch hyderabad  telangana govt  cm kcr meeting  

Other Articles