Man Caught on Camera Having Sex with a Car Exhaust

Man caught on cctv having sex with a porsche

Man having sex with a Porsche, Man Having Sex with a Car Exhaust, man, sex, car, woman, Brazil, penis, sex, lecherous, exhaust, PR, Brazil, Thailand, viral video, sex with car, Porsche, Car, Sex, Rape, Gangrape, violence against women, crime against women, harrasmen tagainst women, viral video, sex with car, Porsche, Car, Sex

A man in Thailand was caught getting personal with a Porsche. This comes right after a man in Brazil was also seen indulging in similar activity.

ITEMVIDEOS: కాదేది కామానికి అనర్హం.. అత్యాచారం కన్నా ఇదే నయం..

Posted: 05/13/2015 12:47 PM IST
Man caught on cctv having sex with a porsche

కామా తురానాం న భయం న లజ్జ అన్న సంస్కృత శ్లోకం గుర్తుందా.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తీసిని ఈ సినిమాలో సాధ్వి పాత్రలో వున్న రమాప్రభ ఈ శ్లోకాన్ని చెబుతుంది. అంతేకాదండోయ్ అర్థాన్ని కూడా వివరిస్తుంది. అదేంటంటారా..? కామంతో కళ్లుమూసుకుపోయిన వాడికి భయం వుండదు, సిగ్గు వుండదని అర్థం. ఈ అసందర్బ ఉపోద్ఘాతం మాకెందుకు.. ఇంతకీ విషయమేంటనేగా మీరనేది.. అక్కడికే వస్తున్నాం. అయితే మేము చెబుతున్నది సందర్భోచితమే కానీ అసందర్భం మాత్రం కాదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు అమ్మాయిలు, బాలికలు, వివాహితులు, యువతలు, ఇలా తేడా లేకుండా అత్యాచారాలు, గ్యాంగ్ రేప్ లకు తెగబడుతున్నారు.

ఆర్థరాత్రి మహిళలు ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు అని జాతిపిత మహాత్మ గాంధీ చెప్పిన మాటలు నీటి మూటలుగానే మారుతున్నాయి. ఎందుకంటే.. మహిళలు పట్టపగలు కూడా స్వేచ్చగా తిరేగే అవకాశం లేకుండా పోతోంది. మృగరాజుల గుంపుకు లేడి పిల్ల దోరికనట్టుగా.. ఎక్కడ అడవారు ఒంటరిగా కనబడినా.. మగవాడి ప్రవర్తన ఇలాగే మారుతుంది. అంతే కారులోనే, బస్సులోనే, నిర్జణ ప్రాంతంలోనో వారిపై అఘాయిత్యానికి తెగబడుతున్నారు. దేశంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.

కాగా, ఆవేశాన్ని అపుకోలేక.. తన భాదను ఎవరితోనూ పంచుకోలేక.. అవసరం కోసం వ్యభిచార గృహాలు.. లేక వేశ్యల వద్దకు వెళ్లలేక.. వెళ్లినా వారు అడిగే డబ్బును చెల్లించలేకో మరే కారణంతోనే వెనక్కు తగ్గిన ఈ థాయ్ లాండ్ వాసిని చూడండి. ఇతగాడికి అవసరం తీర్చడానికి భార్య అవసరమే లేదు.. అందమైన, విలాసవంతమ, ఖరీదైన, సుందరమైన పార్చీ కారు వుంటే చాలు. అయ్యే పార్చీ కారు లేకపోతే.. ? అని మమ్మల్ని మళ్లీ ప్రశ్నించకండి.. ఎందుకంటారా..? ఏ కారైనా ఒకే కాకపోతే.. వినడానికే విచిత్రంగా అనిపిస్తున్న ఈ వీడియోనే చూడండీ

వార్నీ.. వీడి అవేశం కూల.. అంటూ విస్మయం వ్యక్తం చేయకండీ ఎందుకంటే ఇతగాడి కంటే ముందు బ్రెజిల్ లోని పిఆర్ ప్రాంతంలో మరో ఘనుడు ఇలాంటి చర్యలకే పాల్పడ్డాడు. బ్రెజిల్ కు థాయ్ లాండ్ కు మధ్య దూరంలో పెద్ద వత్యాసం వుంది కానీ.. మగవాడీ అవేశంలో కాదని వీరు నిరూపించారు. ఇద్దరు కాకతాళీయంగా ఒక రోజు ముందు మరోకరు ఒక రోజు వెనుక ఇలా వారి అవేశాన్ని తీర్చుకున్నారు. అయితే ఇప్పడు వీరి వీడియోలు సామాజిక మాధ్యమంలో హాట్ హాట్ గా చక్కర్లు కోడుతూ సంచలనంగా మారుతున్నాయి. బ్రెజిల్ లో ఇతగాడి వేషాలు చూడండీ..

గతంలో కొందరు విదేశీయులు మరవస్తువులతో తమలోని ఆవేశాన్ని చల్లార్చుకునే వారని.. వారి ఆ అవసరం కోసమే పలు రకాల బోమ్మలను ప్రత్యేకంగా పలు సంస్థలు ఉత్పత్తి చేశాయని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో యంత్రాలతో సంబోగం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. దీనికి మెకానోఫిల్యా అంటూ నామకరణం కూడా చేశారు. విచిత్రమైన రోజులు వచ్చేశాయ. అయితేనేం.. అత్యాచారాలు, గ్యాంగ్ రేప్ లు మాత్రం చేయడం లేదుకదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : viral video  sex with car  Porsche  Car  Sex  

Other Articles