Satya nadella s mother demise

satya nadella's mother demise, satya nadella's visit to India, satya nadella's returns to india on his mother's demise, satya Nadella, prabhati, Mother decomposition, satya nadella's mother prathiba death,

mocrosoft ceo satya nadella's mother demise in hyderabad

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్లకు మాతృ వియోగం..

Posted: 03/22/2015 11:39 AM IST
Satya nadella s mother demise

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు మాతృవియోగం ఏర్పడింది. ఆయన తల్లి ప్రభావతి (85) అకస్మాత్తుగా మృతి చెందారు. బంజారాహిల్స్ సాగర్‌ సొసైటీలో నివాసం ఉంటున్న ప్రభావతి శనివారం సాయంత్రం ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన వారి బందువులు అమెను చికిత్స కోసం అంబులెన్స్‌లో శేరిలింగంపల్లిలోని సిటిజన్ ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గంమధ్యలోనే ఆమె కన్నుమూసినట్లు వైద్యులు చెప్పడంలో అమె బంధువర్గం తీవ్ర విషాదంలోకి జారుకుంది.

తల్లి మరణవార్తను అందుకున్న కుమారుడు సత్య నాదెళ్ల అమెరికా నుంచి హైదరాబాద్ బయలుదేరినట్లు తెలిసింది. కాగా ప్రభావతి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. సత్య కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు టీడీపీ మీడియా విభాగం కన్వీనర్ ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : satya Nadella  prabhati  Mother demise  

Other Articles