Scotland giving strong reply to lanka

scotland giving strong reply to lanka, coleman, Sangakkara creates history with 4th successive century, Srilanka versus Scotland, Srilanka versus Scotland, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Scotland, Scotland CWC 2015, Live Scores, Live Updates, Srilanka, Srilanka CWC 2015, Sports, World Cup Live, sangakkara, dilshan

scotland giving strong reply to lanka scoring 188 runs in 35 overs

ధీటుగా బదులిస్తున్న స్కాట్లాండ్.. శతకం దిశగా కోలెమన్

Posted: 03/11/2015 03:56 PM IST
Scotland giving strong reply to lanka

ప్రపంచ కప్ టోర్నమెంటులో భాగంగా గ్రూప్ ఏ తో శ్రీలంకతో హోబర్ట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో స్కాట్లాండ్ తడబాటుకు గురికాకుండా ధీటుగానే బదులిస్తోంది. శ్రీలంక నిర్దేశించిన 364 పరుగుల విజయ లక్ష్య చేధనలో ముందుకు సాగుతోంది. ఓపనెర్లు సహా టాప్ ఆర్డర్ కొంత తడబాటుకు గురై పరుగులను చేధించడంతో విఫలం చెందినా.. మిడిల్ ఆర్డర్ నిలదోక్కుకుని ధీటుగా బదులిస్తున్నారు. 35 ఓవర్లకు నాలుగు వికెట్లను నష్టపోయిన స్కాట్లాండ్ 188 పరుగులు సాధించింది.

364 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన స్కాట్లాండ్ ఆరంభంలోనే తడబాటుకు గురైంది. 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు కోయెట్జర్, మెక్లియాడ్తో పాటు మాచెన్ అవుటయ్యాడరు.  ఈ నేపథ్యంలో క్రీజ్ లోకి వచ్చిన కొలెమన్, మొమ్సెన్ బ్యాటింగ్ అచితూచి ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. 162 పరుగుల వద్ద మొమ్సెన్ 60 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన బెరింగ్టో 20 పరుగులు సాధించాడు. కోలెమన్  7 పోర్ల సాయంతో 70 పరుగులు పూర్తి చేశాడు. లంక బౌలర్లు మలింగ, కులశేఖర, దిల్షాన్ తలా వికెట్ తీశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  Srilanka  Scotland  coleman  

Other Articles