Srilanka batsman sangakkara dilshan out standing performance

Srilanka versus Scotland, Srilanka versus Scotland, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Scotland, Scotland CWC 2015, Live Scores, Live Updates, Srilanka, Srilanka CWC 2015, Sports, World Cup Live, sangakkara, dilshan

Srilanka batsman sangakkara, dilshan out standing performance with centuries in world cup against Scotland

శతకాలతో రాణించిన సంగక్కర, దిల్షాన్

Posted: 03/11/2015 11:16 AM IST
Srilanka batsman sangakkara dilshan out standing performance

ప్రపంచకప్ క్రికెట్ టార్నమెంటులో గ్రూప్ ఏ లో భాగంగా హూబర్ట్ వేదికగా స్కాట్లాండ్ తో జరుగుతున్నమ్యాచ్ లో శ్రీలంక జోరు కోనసాగిస్తుంది. పసికూనపై ధాటిగా ఆడి పరుగుల వరదను కోనసాగించేందుకు శ్రీలంక బ్యాట్స్ మెన్లు సిద్దమయ్యారు. దిల్షాన్, సంగక్కర సెంచరీలతో కదంతొక్కారు. ప్రపంచ కప్లో సంగక్కర వరుసగా నాలుగో సెంచరీ సాధించగా, దిల్షాన్ రెండో సెంచరీ చేశాడు. కోయెట్జర్ వేసిన ఇన్నింగ్స్ 34వ ఓవర్లో వీరిద్దరూ శతకాలు పూర్తి చేశారు.

ప్రపంచ కప్ చరిత్రలో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించిన సంగక్కర ఆ రికార్డును మరింత మెరుగుపరచుకున్నాడు. ప్రపంచ కప్ సంగా మొత్తం 5 సెంచరీలు చేశాడు. ప్రపంచ కప్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో సచిన్ (6) తర్వాతి స్థానంలో సంగా (5), పాంటింగ్ (5) ఉన్నారు. వన్డేల్లో సంగక్కరకిది 25వ సెంచరీ కాగా,  దిల్షాన్ కు 22వది. ప్రపంచ కప్ గ్రూపు-ఎలో భాగంగా స్కాట్లాండ్తో మ్యాచ్లో లంక 34 ఓవర్లలో వికెట్ కోల్పోయి  211 పరుగులు చేసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  Srilanka  Scotland  sangakkara  dilshan  

Other Articles