Clarke and smith half tons against srilanka

Srilanka versus Australia, Srilanka vs Australia, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Srilanka, Srilanka CWC 2015, Live Scores, Live Updates, Australia, Australia CWC 2015, Sports, World Cup Live

Sri Lanka won four and lost two out of their last eight matches against Australia at the Sydney Cricket Ground

శ్రీలంకపై అర్థసెంచరీలతో రాణించిన క్లార్, స్మీత్

Posted: 03/08/2015 11:20 AM IST
Clarke and smith half tons against srilanka

ప్రపంచకప్ టార్నమెంటులో భాగంగా 23వ రోజున గ్రూపు-ఏలో శ్రీలంక తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో ఆస్ట్రేలియా జోరు కొనసాగిస్తుంది. అతిధ్య జట్టు లంకేయుల బౌటర్లను ధీటుగా ఎదుర్కోంటున్నారు. అసీస్ బ్యాట్స్ మెన్ల పరుగుల వరదను కట్టడి చేయడంలో శ్రీలంక బౌలర్లు చమటోడ్చుతున్నారు. ఈ క్రమంలో అసీస్ కెప్టెన్ మైఖలే క్లార్క్, స్మీత్ ఇద్దరూ అర్ధ సెంచరీలతో రాణించారు. మైఖిల్ క్లార్ 56 బంతుల్లో 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ బాదాడు. వన్డేల్లో అతడికిది 57వ అర్ధ సెంచరీ.

41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఇన్నింగ్స్ ను స్మిత్ తో కలిసి క్లార్క్ మరమ్మతు చేశాడు. స్మిత్ 72 బంతుల్లో 50 పరగులు సాధించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 119 బంతుల్లో 100 పరుగులు జోడించారు. స్మిత్ 65 పరుగులతో ఆడుతున్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  Australia  Srilanka  

Other Articles