Ram jethmalani kissing photos

Veteran lawyer, Ram Jethmalani, Leena Chandavarkar, Ram Jethmalani kissing , Ram Jethmalani kissing Leena Chandavarkar, Ram Jethmalani kiss

Veteran lawyer and politician Ram Jethmalani and yesteryear actress Leena Chandavarkar indulged in a liplock at an awards event. leena and Jethmalani met each other on the dais and spent considerable time greeting and hugging each other.

రామ..రామ..రామ్ జెఠ్మలానీ..ఏంటీ పాడు పని ?

Posted: 02/19/2015 11:12 AM IST
Ram jethmalani kissing photos

రామ్ జఠ్మలానీ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోర్టులో ఎదుటి వ్యక్తికి చెమటలు పట్టించగల, న్యాయశాస్ర్త ఉద్దండుడు. ఎంతో కష్టమైన కేసులను కూడా తన వాదనతో సునాయాసంగా గెలిపించిన మహా మేధావి. అయితే ప్రపంచానికి కొత్తగా అక్కర్లేని ఇంట్రడక్షన్ ఇదంతా, కానీ రామ్ జెఠ్మలానీలో మరో కోణ: కూడా ఉంది. పాత తరం ఎంతో మంది నటీమణులతో సానిహిత్యంగా ఉండే ఈయన గారి నిర్వాకం ఒక్కో సారి మీడియాకు హాట్ టాపిక్ గా మారుతుంది. ఈయన కేసుల గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే మీడియా ఇప్పుడు ఇతను చేసే చిలిపి పనుల గురించి వార్తలను ప్రసారం చేస్తోంది.

తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్ కు హాజరైన రామ్ జెఠ్మలానీ పాత తరం నటీమణి లీనా చంద్రవార్కర్ ను ముద్దు పెట్టుకున్న ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. చాలా కాలం తరువాత వాళ్లు కలుసుకున్నారు కాబోలు, కాస్త ఆప్యాయంగా పలకరించుకుంటు, ముద్దు పెట్టుకున్న సన్నివేశాన్ని క్లిక్ మనిపించారు ఫోటోగ్రాఫర్ లు. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్ లో, మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఫేస్ బుక్ గురించైతే చెప్పనక్కర్లేదు. రామ్ జెఠ్మలానీ ఇలా మీడియాకు దొరికి పోవడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ పాతతరం బాలీవుడ్ హీరో ధర్మేంద్ర పుట్టిన రోజు వేడుకల్లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. అప్పట్లో అది సంచలనమే. తాజాగా లీనా చంద్రవార్కర్ తో ఫోటోలు కొత్త సంచలనానికి తెర తీశాయి. చింత చచ్చినా పులుపు చావలే అంటే బహుశా ఇదేనేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles