Speeches constitutional assemblys eeshwarappa karnataka

eeshwarappa, apology in assembly, speker of karnataka assembly,

speeches constitutional assemblys eeshwarappa karnataka :political leaders say apology after saying a constraversy in karnataka assembly eeshwarappa use unconstitutional words then said sorry. the speaker decided to delete that words from the records.

ఏమైనా మాట్లాడవచ్చు...కండీషన్స్ అప్లై

Posted: 02/06/2015 05:40 PM IST
Speeches constitutional assemblys eeshwarappa karnataka

ప్రజల ప్రతినిధిగా వారి సమస్కలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు...ఆ విషయాన్ని ఎప్పుడో మరిచిపోయారు. రాజ్యాంగ సభల్లో నోటికి ఏం వస్తే అది మాట్లాడటంలో మన వాళ్లు ముందుంటారని చాలా సార్లే నిరూపించుకున్నారు. పార్లమెంట్ సాక్షిగా నీలి చిత్రాలు చూస్తూ మీడియాకు దొరికిన పార్లమెంట్ సభ్యులను కలిగిన స్వచ్చమైన ప్రజాస్వామ్యం మనది. మతపరమైన వ్యాఖ్యలు చేసి తరువాత..తెలియక అన్నాను అంటూ చేతులు దులుపుకోవడం మామూలే. తాజాగా కర్ణాటక శాసన సభలో అధికార పక్షంపై తీవ్రపదజాలాన్ని వాడారు. సభకు తాగి వచ్చారా అంటూ చేసిన వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది.

అయితే దాన్ని సభ రికార్డుల్లోంచి తీసివేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. దాంతో సభ సాధారణస్థితికి వచ్చింది. ఇలా రాజ్యాంగ సభల్లో తమ నోటికి పని చెప్పి, తరువాత మాత్రం తప్పైందని ఒప్పుకోవడం మామూలైపోయింది. కానీ ఇలాంటి ఘటనల వల్ల చట్ట సభల విలువ తగ్గుతోందని విశ్లేషకుల భావన. అయినా విడ్డూరం కాకపోతే స్వేచ్చా భారతంలో ఆ మాత్రం స్వేచ్ఛ లేకపోతే ఎలా అని కొందరి వాదన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eeshwarappa  karnataka assembly  

Other Articles