Facebook big fan died at the age 114

anna stoyer 114, oldage persons in the world, biggest oldage person in the world, minnesota old woman died

facebook fan anna stoyar died in usa, big fan of facebook at the age of 114

ఫేస్ బుక్ "అతి పెద్ద" అభిమాని మృతి

Posted: 12/24/2014 04:24 PM IST
Facebook big fan died at the age 114

ఆమె ఫేస్ బుక్ అతి పెద్ద అభిమాని.., ఆమె ఈ  మధ్యే ఫేస్ బుక్ ఎలా వాడలో నేర్చుకుంది. తన కుటుంబ సభ్యులతో తన భావాలూ పంచుకుంటుంది. అర్రే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా... అందరు వాడతారు ఆమె కూడా వాడుతుంది అనుకుంటున్నరా..!!

ఆమె 114 సంవత్సరాల వయసున్న పెద్దావిడ... కొంచెం వయసు తక్కువగా చూపించుకొని (99 సంవత్సరాలు) ఈ మధ్యే  ఎకౌంటు ప్రారంభించింది. పేస్ బుక్ తన వినియోగదారుల్లో అతి పెద్ద వయస్కురాలిగా ఈ ముసాలావిడ ను గుర్తించింది. ఈ ముసాలావిడ పేరు అన్నా స్తోయర్ అమెరికా లోని మిన్నెసోటా లో ఉంటున్నారు. ఆమె తన కుటుంబ సభ్యులకు తన క్షేమ సమాచారాలు కూడా ఫేస్ బుక్ లోనే తెలియజేస్తుండటం విశేషం. ఆమె ఈ మధ్య అనారోగ్యం తో బాధ పడుతూ అమెరికా లోని మిన్నెసోటాలో మరణించింది. దాంతో పేస్ బుక్ వినియోగదారుల్లో అతి పెద్ద వయస్కురాలైన ఒక ముసలావిడను పేస్ బుక్ కోల్పోయింది.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anna stoyar  facebook fan  oldage woman in world  

Other Articles