Andhra pragathi grameena bank office assistant posts government jobs notification

andhra pragathi grameena bank office assistant posts, andhra pragathi grameena bank jobs, office assistant jobs in hyderabad, grameena bank jobs notification, office assistant posts in andhra pradesh, bank jobs in andhra pradesh, bank jobs in telangana, sbh sbi jobs latest notifications, latest job alerts, andhra pradesh latest news updates

andhra pragathi grameena bank office assistant posts government jobs notification : Andhra Pragathi Grameena Bank invites applications for the post of Officer in Officer in Middle Management Grade (Scale II), Officer in Junior Management (Scale I) Cadre and Office Assistant (Multipurpose).

JOBS: గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు

Posted: 12/23/2014 04:12 PM IST
Andhra pragathi grameena bank office assistant posts government jobs notification

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఖాళీల భర్తీకి రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ వెలువరించింది. వివిధ కేటగిరీలు, కేడర్లలో ఉన్న ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్దుల నుంచి జనవరి 08 2015 లోపు ధరఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగాల వివరాలు
* ఆఫీసర్ స్కేలు - II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) - 51 ఖాళీలు
* ఆఫీసర్ స్కేల్ - II  ( లా ) - 02 ఖాళీలు
* ఆఫీసర్ స్కేల్ - II  (ట్రెజరీ మేనేజర్) - 01 పోస్టు
* ఆఫీసర్ స్కేల్ - II  (రిజర్వేషన్, బ్యాక్ లాగ్ కలిపి) - 128 ఉద్యోగాలు
* ఆఫీసర్ స్కేల్ - II   (మల్టీ పర్పస్) (రిజర్వేషన్ మరియు బ్యాక్ లాగ్ కలిపి) - 300 ఉద్యోగాలు

ఎంపిక విధానం : ఐబీపీఎస్ సెప్టెంబర్, అక్టోబర్ 2014 ఆర్.ఆర్.బి. సీ.డబ్య్లూ.ఈ. క్వాలిఫై అయిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా స్వీకరించబడతాయి. ఆన్ లైన్ అప్లికేషన్ కోసం  http://www.apgb.in/recruitment.php ని సంప్రదించండి.
దరఖాస్తు చివరి తేది : 08-01-2015

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles