Indian army 10 2 tes recruitment 2014 course 33 commencing from july 2015

government jobs, private jobs, it jobs, jobs notification, central government jobs, government jobs notifications, jobs recruitements, goverment jobs recruitement

Indian Army 10+2 TES Recruitment 2014 Course 33 Commencing from July 2015

ఇండియన్ ఆర్మీలో 90 టెక్నికల్ ఉద్యోగాలు

Posted: 11/05/2014 07:59 PM IST
Indian army 10 2 tes recruitment 2014 course 33 commencing from july 2015

ఇండియన్ ఆర్మీలోని టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్ - 33 విభాగాల్లో ఖాళీగా వున్న 90 ఉద్యోగాలను భర్తి చేసేందుకు ఒక నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు చివరితేదీ 28-11-2014 గడవకముందే దరఖాస్తు చేసుకోగలరు. అయితే ఇంటర్మీడియట్ (10+2)లో ఫిజిక్స్, కెమెస్ట్రీ, గణితశాస్త్రాలతో కూడిన కోర్సును కనీసం 70 శాతం మార్కులతో పాసైనవారే ఈ ఉద్యోగానికి అర్హులు. అదికూడా ప్రభుత్వంచే గుర్తింపుపొందిన కళాశాలలో చదువుకుని వుండాలి. ఎన్నుకోబడిన అభ్యర్థులకు ఒక్కొక్క విభాగానికి సంబంధించి మొత్తం 5 సంవత్సరాలవరకు ట్రైనింగ్ వుంటుంది. అందుకు తగ్గట్టుగానే మంచి వేతనాలు చేతికి అందుతాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని, అప్లికేషన్ ఫార్మ్ లో అవసరమైన వివరాలను జోడించి దరఖాస్తు చేసుకోవలసి వుంటుంది. ఇతర వివరాలకోసం ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్ సైట్ (www.joinindianarmy.nic.in)లో లాగిన్ అవ్వగలరు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles