Cm kcr chief secretary suresh rao attempt suicide

CM KCR Chief Secretary, CM Chief Secretary, KCR Secretary, KCR Secretary Suresh, KCR Secretary Suresh Suicide, Suresh Rao Commits Suicide, CM kcr chief Secretary Suresh attempt suicide

CM kcr chief Secretary Suresh attempt suicide:CM KCR Chief Secretary Suresh Commits Suicide

సీఎం కేసిఆర్ వద్ద పని చేసిన ఆఫీసర్ ఆత్మహత్య!!

Posted: 08/08/2014 07:03 PM IST
Cm kcr chief secretary suresh rao attempt suicide

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వద్ద పని చేసిన ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్న .. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పేరు ను చర్చి ఆఫీసర్ ఆత్మహత్య అంటూ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అంటూ హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే...

ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఛీప్ సెక్యూరిటీ అఫీసర్ గా సేవలందించిన సురేశ్ రావు ఈరోజు మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నట్టు పోలీసులు తెలిపారు. సురేశ్ రావు పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.

గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేశ్ కుమార్ విధులకు దూరంగా ఉన్నట్టు తెలిసింది. ఇటీవలే ఇంటిలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా విధుల్లో చేరినట్టు సమాచారం. ఈవిషయం పై రాజకీయ నాయకులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అనుమానాలు వారికి ఉంటాయి. ఇలాంటి అనుమానాలకు ..పోలీసులే చెక్ పెట్టాలి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles