‘‘ఆకాశం అమ్మాయి అయితే అచ్చం నీలా ఉంటుందే ’’ అని అత్తారింటికి దారేది సినిమాలో పాట పాడుకుంటూ హైదరాబాద్ స్టాఫ్ట్ వేర్ ఉద్యోగి పల్సర్ బైక్ పై యామ జోరు జోరుగా హైటైక్ సీటీలోని ఆఫీసుకు అర్థరాత్రి వెళ్లుతున్నాడు.
అసలే అర్థరాత్రి, అందులో సాప్ట్ వేర్ కుర్రోడు ..సమ్మర్ కావటంతో.. కూనిరాగాలు తీస్తూ.. బంజారాహిల్స్ రోడ్ నెంబన్ 12 వద్ద కు వచ్చాడు. అంతలో సడన్ బ్రేక్ వేయటం జరిగింది. ‘‘అత్తారింటికి దారేది సినిమాలో పాట పాడిన పాటలకు ఆకాశం నుండి ఒక అందమైన అమ్మాయి భూమికి దిగి వచ్చి, మనవాడి కోసమే ఎదురుచూస్తున్నట్లు .. కూడిచేతిని కొంచెం పైకి ఎత్తి.. లిఫ్ట్ అంటూ గాలిలో సైగలు చేసింది. అంతే రేజింగ్ లో ఉన్న బైక్ కాస్త.. స్టౌండ్ తగ్గించి, మనవాడి చేత బ్రేక్ పై కాలుపెట్టించి, సడన్ గా బైక్ అమ్మాయి ముందు ఆగింది.
అసలే అర్థరాత్రి, వెన్నల వెలుగు, జిహెచ్ ఎంసీ వారి లైట్లు మద్య ముఖం కనిపించకుండా.. స్కార్ ధరించిన అమ్మాయి వద్ద బైక్ ను ఆపేశాడు. ఈరోజుల్లో అందమైన అమ్మాయి అడితే ..కాదనే .. మగరాజు ఎవరు ఉంటారు చెప్పండి. అర్థరాత్రి కదా ఏదో సాయం చేద్దామని లిప్ట్ ఇచ్చాడు. కానీ ఆ లిప్ట్ అతని పరువు తీస్తుందని ఆ సాప్ట్ వేర్ కుర్రోడి ఎలా తెలుస్తుంది చెప్పండి.
మనసులో కొన్ని కోరికలు పుడుతున్న కంట్రోల్ చేసుకొని .. బైక్ ను ముందుకు పరుగులు తీయించాడు. వెన్నల రాత్రి అందమైన అమ్మాయి.? సహజంగా ఏం జరుగుతుందో మీ అందరికి బాగా తెలుసు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ‘‘అప్పు ఇచ్చినందుకు తన్నులు తిన్న వారుచాలా మంది ఉన్నారు, అలాగే అన్నం పెట్టినందుకు ఆస్తులు పొగొట్టుకున్న అమాయికులు ఉన్నారు, పట్టపగలు అందమైన ఆంటీకి కారులో లిప్ట్ ఇచ్చి, కారు పొగొట్టుకున్న మగరాజులు మన హైదరాబాదులోనే ఉన్నారు? ’’ కానీ ఇక్కడ మాత్రం అబ్బాయి లిప్ట్ ఇచ్చినందుకు .. అతని పరువు తీసింది.
అర్థరాత్రి నడిరోడ్డు పై.. రచ్చ రచ్చ చేసి, సాప్ట్ వేరు ఉద్యోగిపై ఆత్యాచారం, కోరిక తీర్చుకున్నాడని, చెప్పింది. ఇంత వరకు ఆమె చెప్పింది అప్పటికే ..అక్కడ కాకుల్లా చేరిన జనం అన్నారు. కానీ పబ్లిక్ ను ఆ పోరి ..వాయిస్ పెంచి, కోరిక తీర్చుకోని డబ్బులు ఇవ్వకుండా వెళ్లుతున్నాడని పోలీసు స్టేషన్ ముందు నానాయాగీ చేసింది.
అయితే అతను మాత్రం తన మనసులోని మాటలను స్థానికుల బలంగా వినిపించాడు. కేవలం లిప్ట్ అడిగితే ఇచ్చాను. ఆ అమ్మాయితో ఆ కోరిక తీర్చుకోలేదని ఆవేశంగా చెప్పటం జరిగింది. (అవును మరీ టేస్ట్ చేయకుండా.. బాగుందా అని అడిగితే ఎవడికైన ఎక్కడో కాలుతుంది) అదే రేంజ్ లో..అతను స్థానికుల ముందు చెప్పటంతో.. స్థానికులు ఆలోచించి, అమ్మాయిని ముందు ఆ స్కార్ఫ్ తీయమని ఒత్తిడి చేయటంతో అప్పడు ఆ అమ్మాయి బిత్తరు చూపులతో పారిపోవటానికి ట్రై చేయటంతో .. స్థానికులు పట్టుకొని ముఖం మీద ఉన్న స్కార్ఫ్ తీయటంతో ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాటు..అక్కడున్న జనం ఒక్కసారి షాక్ తిన్నారు.
ఇప్పటిదాగా ఆ ముసుగు వెనక దాగి ఉన్నది ..అందమైన అమ్మాయి కాదు.. ఆడ ..మగ కానీ హిజ్రా. అప్పుడు అందరికి ఖడ్గం సినిమా పాట గుర్తుకు వచ్చింది ‘‘ ముసుగు వేయద్దు మనసు మీదా’’ అని సినిమాలో పాడుకుంటే .. ఇక్కడ మాత్రం ‘‘నా ముసుగు తీయద్దు ముఖం మీదా’’ అని అమ్మాయి రూపంలో ఉన్న హిజ్రా పాడటం వంతైంది. ఈ సంఘటన మొత్తం బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. అర్థరాత్రి ఒక హిజ్రా చేతిలో పరువు పొగొట్టుకున్న సాప్ట్ వేర్ ఉద్యోగి శ్రీనివాస్. ఆ హిజ్రా పేరు కాజల్ అని చెప్పి అక్కడ నుంచి జంప్ అయ్యింది.
అనుకున్నది ఒక్కటి .. జరిగింది మరొక్కటి అంటే ఇదే. రోడ్డు పై ఫిగర్ కనిపిస్తే.. చాలు.. ఫిదా అయ్యే మగరాజులకు ఇది ఒక గుణపాఠం. ‘‘లిప్ట్ ఇచ్చి.. ఆ సుఖం కోసం చకోర పక్షుల్లా ఎదురు చూసే కామరాజులు తస్మాత్త్ జాగ్రత్త’’ ఏ సుఖం ఉచితంగా రాదు.. ఒకవేళ వస్తే మాత్రం .. ఆ సుఖం లో మీ జీవితం ఇక చీకటిమాయం అవుతుందని తెలుసుకోండి అందమైన అబ్బాయిలారా... !! అందమైన అమ్మాయిలారా.. ఇలాంటి వారితో మీకు చెడ్డ పేరు వస్తుంది. ఒక ముసుగు మీ జీవితాన్ని అంధకారం చేస్తుంది జాగ్రత్త!
కానీ ఇలా బయటిపడింది .. ఈ శ్రీనివాస్ ఒక్కడే.. ఇలా బయట పడకుండా.. హిజ్రాలకు బలైన శ్రీనివాసులు నగరంలో ఎందరున్నారో..!! ‘‘ఆకొచ్చి..ముల్లు మీద పడ్డా.. ముల్లొచ్చి ఆకు మీద పడ్డా.. ముల్లుకే దెబ్బ ’’ అనే విషయం అందరం తెలుసుకోవాలి. బెంగుళూర్ లో మసాజ్ కోసం వెళ్లితే.. కోరికలు రెచ్చకొట్టి, కామతాపం తీర్చుకున్నారు. కానీ కొన్ని రోజలు తరువాత బయటపడింది అతనిలో ఎయిడ్స్. తొందరపడి తప్పు చేస్తే .. ఫలితం ఇంత ఘోరంగా ఉంటుందని ఈ సంఘటనలు నిరూపించాయి.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more