Chandrababu naidu speaks to seemandhra capital

seemandhra capital, naidu speaks to seemandhra capital, chandrababu naidu don-t know where is state, Naidu Changes Capital Plan for Seemandhra

chandrababu naidu speaks to seemandhra capital, chandrababu naidu don't know where is state , Naidu Changes Capital Plan for Seemandhracapital babu

నాకు రాజదాని తెలియదు : బాబు

Posted: 06/05/2014 09:00 AM IST
Chandrababu naidu speaks to seemandhra capital

తెలుగుదేశం పార్టీ అధినేత, సీమాంద్రాకు .. కాబోయే తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరో బాంబు పేల్చారు. నాకు రాజదాని తెలియదు. అంటే సీమాంద్రలో రాజదాని ఎక్కడ అనేది చంద్రబాబుకు అసలు తెలియదని చెప్పారు. ఒకపక్క హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత తనదేనని చెప్పిన చంద్రబాబు .

సీమాంద్రకు రాజదాని ఎక్కడ అనేది ఇంక తెలియదని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు రాజధాని ఎక్కడ ఉండాలో తెలియదన్నారు. దానికి కూడా కమిటీ వేసి, మనలో మనకు సమస్యలు సృష్టించాలని భావించారన్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో 10 నుంచి 15 ఏళ్లలో తెలంగాణ, మిగతా రాష్ట్రాలతో సమానంగా ఎదిగేందుకు నిధులు ఇవ్వండని కేంద్రాన్ని కోరానని చెప్పారు. ప్రత్యేక ఆర్థిక రాష్ట్ర హోదా 15 ఏళ్లు కొనసాగించాలని కోరుతున్నామని చెప్పారు.
కేంద్రంతో సఖ్యతో ఉండాలని భావించినందు వల్లే ఎన్డీఏతో కలిశామన్నారు.

ఎన్నికల్లో గెలుపొందడమే కాదు రాష్ట్రాన్ని కాపాడుకోగలిగామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని తెలుగు ప్రజలు ఆనందంగా వేడుకలు జరుపుకున్నారన్నారు. అయితే త్వరలో సీమాంద్రలో రాజదాని ఎక్కడ అనేది .. ఒక కార్లీటి వస్తుందని ఆయన చెప్పటంత జరిగింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles