Lottery system seemandhra rajya sabha members

Seemandhra rajya sabha members, lottery system Seemandhra rajya sabha members, Chiranjeevi, devendra goud, Rajya Sabha MPs Shuffled With Lottery, MP, MA Khan Seemandhra MP, Rajya Sabha lottery system,

lottery system Seemandhra rajya sabha members, Rajya Sabha MPs Shuffled With Lottery

లాటరీలో గెలిచిన సీమాంద్ర-రాజ్యసభ సభ్యులు వీరే?

Posted: 05/30/2014 06:32 PM IST
Lottery system seemandhra rajya sabha members

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులను రెండు రాష్ట్రాలకు కేటాయించటానికి గాను లాటరీ నిర్వహించారు. ఆంద్రప్రదేశ్ కు 11 మంది , తెలంగాణకు ఏడుగురు రాజ్యసభ సభ్యులను కేటాయిచారు. ఆంద్రప్రదేశ్ కోటాలో ఒక రాజ్యసభ సీటు ఖాళీగా ఉంది. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి మరణంతో ఇది ఖాళీ అయింది. ఈ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. సభ్యుల హక్కులను పరిరక్షించుకునే విధంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేవర్ పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో నిధులు , హక్కులు సొంత ప్రాంతాల్లో వినియోగానికి అవకాశం ఉంటుంది.

సీమాంద్ర రాజ్య సభ సభ్యులు ..

ఎ) దేవేందర్ గౌడ్ -టిడిపి

బి) సుజనా చౌదరి -టిడిపి

సి) సీతారామలక్ష్మీ -టిడిపి

డి)ఎం.ఎ. ఖాన్ -కాంగ్రెస్

ఇ) రేణుకాచౌదరి -కాంగ్రెస్

ఎఫ్) జేడీ శీలం -కాంగ్రెస్

జి) జైరాం రమేష్ -కాంగ్రెస్

హెచ్) టి. సుబ్బిరామిరెడ్డి -కాంగ్రెస్

ఐ) చిరంజీవి -కాంగ్రెస్

జె) కె. కేశవరావు -తెరాస్

అయితే రాబోయే కాలంలో రాజ్యసభ స్థానాల ఖాళీ ఇలా అవుతాయి.

2016 లో తెలంగాణలో 2. ఆంద్రప్రదేశ్ లో 4

2018లో తెలంగాణలో 3, ఆంద్రప్రదేశ్ 3

2020లో తెలంగాణ 2, ఆంద్రప్రదేశ్ లో 4

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles