Posthumous award to shobha nagireddy

Posthumous award to Shobha Nagireddy, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014 survey, andhra pradesh elections 2014 survey, ap assembly elections 2014

Posthumous award to Shobha Nagireddy leader of YSRCP

శోభా నాగిరెడ్డికి ఆమరణాంతర పురస్కారం?

Posted: 05/08/2014 09:59 AM IST
Posthumous award to shobha nagireddy

కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డలో వోటర్లు అధిక సంఖ్యలో తమ వోటు హక్కును వినియోగించుకున్నారు.  ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణకు కాలం తీరిపోయిన తర్వాత వైయస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి రోడ్ యాక్సిడెంట్ లో మృతిచెందారు.  

అయినా ఆ నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చెయ్యటానికి ఎన్నికల కమిషన్ అంగీకరించకపోవటానికి కారణం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజిస్టరైన పార్టీయేకానీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదు.  అంతేకాకుండా అభ్యర్థుల జాబితాలోంచి శోభా నాగిరెడ్డి పేరును తొలగించటానికి కూడా ఎన్నికల కమిషన్ అంగీకరించలేదు.  దానితో ఆమె పేరు అభ్యర్థుల జాబితాలోనూ ఇవిఎమ్ లో వోటు వెయ్యటానికి అనుకూలంగాను ఉండిపోయింది.  

ఇప్పుడు ఆమెకే గనక మెజారిటీ వోట్లు వచ్చి గెలుపొందనట్లుగా ప్రకటితమయినట్లయితే దేశంలో అది చరిత్ర సృష్టిస్తుంది.  అది ఆమెకు ప్రజలిచ్చే ఆమరణాంతర పురస్కారమే అవుతుంది.   

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles