High court orders mohan babu not to use padmashri

High Court orders Mohan Babu not to use Padmashri, Manchu Vishnu, Denikaine Ready Telugu movie, Pandavulu Pandavulu Tummeda movie, Dr.Mohan Babu Padmashri dispute

High Court orders Mohan Babu not to use Padmashri

మోహన్ బాబుకి పద్మశ్రీ మీద ఆంక్ష!

Posted: 02/04/2014 04:22 PM IST
High court orders mohan babu not to use padmashri

మోహన్ బాబు నిర్మాతగా వచ్చిన సినిమాలోని వ్యాఖ్యల వలన ఆయన పద్మశ్రీ ఉపయోగించటం మీద విమర్శలను ఎదుర్కుంటున్నారు.  పద్మశ్రీని పేరుకు ముందుగా పెట్టుకోవద్దంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

అంతకు ముందు ప్రభుత్వం ప్రదానం చేసిన పద్మశ్రీ బిరుదు మీద తనకు ఎటువంటి ఆదేశాలూ అందలేదన్నారు మోహన్ బాబు.  

మంచు విష్ణు ఈ విషయంలో, తన తండ్రి ఒకప్పుడు రాజ్య సభ సభ్యుడిగా ఉన్నారని, ఆయనకు గౌరవప్రదంగా పద్మశ్రీ అవార్డ్ లభించిందని, దానిని తప్పక సినిమా టైటిల్స్ లో వాడుతామని, అలా ఎందరో సినిమా టైటిల్స్ లో తమ పేర్లకు ముందు పద్మశ్రీ ని పెట్టుకోవటం జరిగిందని, రాబోయే సినిమా పాండవులు పాండవులు తుమ్మెదలో కూడా మోహన్ బాబు పేరుకి ముందు పద్మశ్రీ ని పెట్టటం జరుగుతుందని అనటం జరిగింది.  

అయితే పద్మశ్రీని వాడవద్దని హైకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయిప్పుడు.  ఆ బిరుదుని వెనక్కి తీసుకోవటానికి రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవచ్చునని హైకోర్టు తెలియజేసింది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles