Bjp will not go back on telangana says kcr

BJP will not go back on Telangana says KCR. KCR, Ajith singh,Rastriya Lokdal, BJP,

BJP will not go back on Telangana says KCR. KCR, Ajith singh,Rastriya Lokdal, BJP,

బీజేపీ యూటర్న్ తీసుకోవడం అంతా ఉత్తిదే

Posted: 02/03/2014 07:42 PM IST
Bjp will not go back on telangana says kcr

పార్లమెంటు సమావేశాలకు, తెలంగాణ విషయం పై పలు జాతీయ పార్టీల నేతలతో, కేంద్రానితో మాట్లాడటానికి వెళుతూ వెళుతూ తెలంగాణ తో తిరిగి వస్తానని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు ఢిల్లీలో జరిగే పరిణామాలు, అక్కడి పరిస్థితుల ద్రుష్ట్యా వస్తున్న ఊహాగానాలకు క్లారిటీ ఇస్తూ తెలంగాణ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. నేడు ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ పార్లమెంటరీ బోర్డు సమావేశం తరువాత మీడియాతో మాట్లాడుతూ బిల్లు ప్రవేశ పెడితే సమావేశాలు సజావుగా సాగవని, తెలంగాణ బిల్లు విషయంలో కేంద్రం యూ టర్న్ తీసుకుంటుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడుతూ...

ఎన్నికల సమయంలో తెలంగాణపై ఎవరూ వెనక్కు వెళ్లరని, ఇంత దూరం వచ్చాక బీజేపీ వెనక్కు తగ్గుతుందని అనుకోనని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు కచ్చితంగా పాస్ అవుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు కూడగట్టడానికి ఆర్ ఎల్ డీ నేత అజిత్ సింగ్ తో సమావేశమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles