Kiran bedi comment on lokpal bill

kiran bedi says lokpal bill, kiran bedi comment on lokpal bill, lokpal bill, kiran bedi vs arvind kejriwal, lokpal bill passed in lok sabha, jan lokpal bill, telangana bill, political news, latest telugu news, breaking news, headlines

kiran bedi comment on lokpal bill

8సార్లు ఓడిపోయి ..9వసారి గెలిచింది: కిరణ్ బేడి

Posted: 12/18/2013 07:33 PM IST
Kiran bedi comment on lokpal bill

లోక్ పాల్ బిల్లుకు రాజ్య సభ , లోక్ సభ ఆమోదం తెలపడంపై ఈ రోజు ట్విట్టర్ లో వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. పెరగుతున్న సామాజిక చైతన్యానికి ఇది నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం చట్ట సభల సభ్యులు చర్యలు తీసుకునేలా పౌరసమాజం ప్రజాస్వామ్య పద్దతిలో ఎలా ఒత్తిడి తేగలతో లోక్ పాల్ బిల్లు నిరూపించిందని, ఇది సమాజాంలో వస్తున్న మార్పునకు నిదర్శనమని పేర్కొన్నారు. బయోకాన్ సంస్థ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుదార్ షా.

 

అయితే ఎట్టకేలకు 46 ఏళ్ల తర్వాత లోక్ పాల్ వెలుగుచూసింది. 8 సార్లు ఓడిపోయి, 9వ సారి గెలిచింది. జయహో అని వ్యాఖ్యానించారు కిరణ్ బేడీ. లోక్ పాల్ వ్యవస్థకి సంబంధించి సిబ్బంది సంఖ్య , బడ్జెట్ లపై కూడా లోక్ సభ నిర్ధారించాలని , ఇవన్నీ కూడా చట్టం లోనే ఉండాలని ప్రముఖ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ దిలీవ్ చేరియన్ పేర్కొన్నారు.

 

త్వరలో లో్క్ పాల్ చట్టం అవుతుందని అవినీతికి పాల్పడినవారంత దానికింద చట్టానికి పట్టుబడిపోతారని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles