Jc diwakar reddy talk about on sonia gandhi

jc diwakar reddy talk about on sonia gandhi, minister JC Diwakar Reddy, Sonia Gandhi, Telangana State, ap bifurcation, congress party, hyderabad, telangana issue, seemandhra leaders,

jc diwakar reddy talk about on sonia gandhi

అమ్మ ఆప్షన్ ఆచరించాలి? జేసీ

Posted: 11/23/2013 05:24 PM IST
Jc diwakar reddy talk about on sonia gandhi

అమ్మ(సోనియా గాంధీ)  మాటను  తప్పకుండా ఆచరించాలని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసి దివాకర్ రెడ్డి అంటున్నారు.  రాష్ట్ర విభజన పై  అమ్మ మాటే ఫైనల్ అని అంటున్నారు. అమ్మ మాటను  అచరించటం తప్ప వేరే అప్షన్  లేదని  ఆయన అంటున్నారు. 

 

రాష్ట్ర విభజనలో  నిబంధనలన్నింటిని  పక్కన పెట్టారని,  అంతా అమ్మ చెప్పినట్టే జరుగుతోందని జేసి దివాకర్ రెడ్డి అంటున్నారు.   హైదరాబాద్ విషయంలో  అమ్మ ఏం చెబితే అదే ఖరారు చేస్తారని  అన్నారు.   హైదరాబాద్  సీమాంద్రది కాదని  చెప్పినప్పుడు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని  జేసి చెప్పారు.  

 

ఉమ్మడి రాజధాని వలన లాభం లేదన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నన్నాళ్లు సీమాంధ్రులు కట్టే పన్నులు తెలంగాణ ప్రభుత్వానికే వెళ్తాయని.. కనుక సాధ్యమైనంత త్వరగా సీమాంధ్ర రాజధానికి వెళ్లడమే ఉత్తమమని చెప్పారు. సోనియా ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు వెళ్లి రాయల తెలంగాణ గురించి మాట్లాడుతానని ఈ సందర్భంగా జేసీ తెలిపారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles