Man attacked in patients at sarojini devi eye hospital

Man attacked, Sarojini Devi Eye Hospital, Hamayun nagar, police

man attacked in patients at sarojini devi eye hospital

ఆసుపత్రిలో వ్యక్తి వీరంగం

Posted: 11/04/2013 10:45 AM IST
Man attacked in patients at sarojini devi eye hospital

హైదరాబాద్ లోని సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. నేటి ఉదయం ఈ మతిస్థిమితం లేని వ్యక్తి ఆసుపత్రి ఆవరణలోకి వచ్చి, అక్కడికి వచ్చే వారి పై దాడికి ప్రయత్నించాడు. ఈ సంఘటనతో భయభ్రాంతులకు గురైన అక్కడి జనం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న వారు అతన్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇతని పేరు రామక్రిష్ణ గా గుర్తించారు. ఇతనికి మతిస్థిమితం లేదని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles