Volvo bus passengers attacked on jabbar travels offices

Volvo Bus Road Accident In Mahaboobnagar, volvo bus passenger relatives high tension, Fire Accident in Volvo Bus, 45 Killed Fire Accident in Volvo

volvo bus passenger relatives high tension in jabbar travels offices

జబ్బర్ ట్రావెల్స్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

Posted: 10/30/2013 01:53 PM IST
Volvo bus passengers attacked on jabbar travels offices

హైదరాబాద్ లోని లక్డీకాపూల్ వద్ద ఉన్న జబ్బర్ ట్రావెల్స్ కార్యాలయం వద్ద ప్రయాణికుల బంధువుల ఆందోళ న చేపట్టారు. జబ్బర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు దగ్ధమైన విషయం తెలుసుకున్న ప్రయాణికుల బంధువులు వారి ఆచూకి కోసం నగరంలో ఉన్న జబ్బర్ ట్రావెల్స్ కార్యలయల వద్దకు భారీ ఎత్తు రావటం జరిగింది. హైదరాబాద్ లో జబ్బర్ ట్రావెల్స్ కార్యలయాలు , సికింద్రాబాద్, లక్డీకాపూల్ ప్రాంతాలలో ఉన్నట్లు సమాచారం. అయితే సికింద్రాబాద్ లోని కార్యాలయాన్ని ఈరోజు ఉదయం నుంచి తెరవలేదు. దీంతో ప్రయాణికుల బందువుల ఆందోళన దిగటం జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి ప్రయాణికులు బంధువులను శాంతపరిచినట్లు సమాచారం. అయితే ప్రమాదంలో మరణించిన వారి వివరాలను ఇంక బయటకు తెలపలేదు. దీంతో ప్రయాణికుల బంధువులు ఆందోళన చెందుతున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles