Mla jayasudha husband car fire on gachibowli flyover

MLA jayasudha husband Car Fire on gachibowli flyover, jayasudha husband nitin kapoor,

MLA jayasudha husband Car Fire on gachibowli flyover

ఎమ్మెల్యే జయసుధ భర్త కారు కాలిపోయింది

Posted: 09/10/2013 08:59 PM IST
Mla jayasudha husband car fire on gachibowli flyover

నగరంలోని గచ్చిబౌలి ప్లైఓవర్ పై ఒక కారు కాలిపోయింది. ఈకారు ప్రముఖ సినీనటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ భర్త నితిన్ కపూర్ కు చెందినదని తెలుస్తోంది. ఈ ప్రమాదనికి గల కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసు రంగంలోకి దిగి, ప్రమాదానికి గల కారణాలు కనుగొనేపనిలో పడ్డారు. అయితే కారు కాలిపోవటం పై అనేక అనుమానాలు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. కారు ఎలా కాలిపోయింది అనే విషయం పై స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇటివల కాలంలో.. ఇలాంటిప్రమాదాలు చాలా జరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles