Tdp mp sivaprasad krishna getup in loksabha

TDP MP Sivaprasad Krishna getup in LokSabha, Parliament adjourn, congress, TDP MPs Protest, TDP MP Siva prasad, Variety Protest for Samaikyandhra

TDP MP Sivaprasad Krishna getup in LokSabha, Parliament adjourn, congress, TDP MPs Protest, TDP MP Siva prasad, Variety Protest for Samaikyandhra

పార్లమెంటులో ఎంపీ వింత వేషం

Posted: 08/13/2013 11:06 AM IST
Tdp mp sivaprasad krishna getup in loksabha

వర్షాకాల పార్లమెంటు సమావేశాలకు సమైక్య సెగ తగులుతూనే ఉంది. నేటి పార్లమెంటు సమావేశాలు కూడా వాయిదా పర్వాలే కొనసాగాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంద్ర ఎంపీలు వినూత్న రీతిలో తమ నిరసనను తెలుపుతున్నారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ వినూత్న రీతిలో సోమవారం ఉదయం తన నిరసనను తెలిపాడు. శివప్రసాద్ కృష్ణుడి వేషయంలో లోక్‌సభకు వచ్చారు. నెత్తిన కిరీటం, పిల్లగ్రోవి, సుదర్శన చక్రాలతో సభకు వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. వెల్‌లో పిల్లనగ్రోవి ఊదుతూ, పాటలు, పద్యాలు పాడుతూ నిరసన తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles