Political leaders visits citylight hotel collapse

political leaders visits citylight hotel collapse, citylight hotel collapse in hyderabad, citylight hotel collapse in secundrabad, cm kiran kumar visits citylight hotle collapse, chandrababu visit citylight hotel collapse, citylight hotel building collapses

political leaders visits citylight hotel collapse

సిట్ లైట్ హోటల్ వద్ద పోటీపడిన నాయకులు

Posted: 07/08/2013 05:44 PM IST
Political leaders visits citylight hotel collapse

ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ లో సిటీలైట్ హోటల్ భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలుసుకున్న రాజకీయ నాయకులు పోటీపడ్డారు. సీఎం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్షనేత తెలగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయకుడు, పోటీపడి సిటీలైట్ భవనం వద్దకు వచ్చారు.

 

అసలే సిటిలైట్ హోటల్ భవనం కూలిపోవటంతో.. 5 కిలో మీటర్లు దూరం ట్రాఫిక్ నిలిచిపోయింది. అటూ కాంగ్రెస్ నాయకులు, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులతో పోలీసులకు చుక్కలు కనిపించాయి. మరికొంతమంది కాంగ్రెస్ మంత్రులు గీతారెడ్డి, దానం నాగెందర్, ముఖేశ్ గౌడ్ , బాజపా నేత ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, సీపీఎం నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కే కేశవరావులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

ఒకేసారి ఇంతమంది నాయకులు రావటంతో వారికి పోలీసులు రక్షణ కల్పించలేకపోయారు. రాజకీయ నాయకులు పోటీపడి రావటంతో.. బాధితులకు సహాయ చర్యలు అందించటంలో కొంచెం జాప్యం జరిగిందని బాధితుల బంధవులు వాపోతున్నారు. రాజకీయ నాయకులు సంఘటన స్థలం నుండి వెళ్లిన తరువాత .. సహాయ చర్చలు వేగవంతంగా జరిగినట్లు స్థానికులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles