Cp anurag sharma sorry to cpi party

cp anurag sharma, cpi party, cpi party leader narayana, chalo assembly,

cp anurag sharma sorry to cpi party

సీపీ అనురాగ్ శర్మ క్షమాపణలు ..

Posted: 06/15/2013 03:34 PM IST
Cp anurag sharma sorry to cpi party

చలో అసెంబ్లీకి కార్యక్రమంలో సీపీఐ ప్రధాన కార్యలయంపై జరిగిన దాడి విషయంలో నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ క్షమాపణలు చెప్పారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు. జరిగిన ఘటనపై చింతించిన కమిషనర్ మున్ముందు ఇలాంటివి పునారావ్రుతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. నారాయణ ఆద్వర్యంలో సిపీఐ ఎమ్మెల్యేలు , నేతలు, కార్యకర్తలు మగ్ధుం భవన్ నుంచి కమిషనర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. కమిషనరేట్ ఎదుట భైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నారాయణ ఆద్వర్యంలో ప్రతినిధులు కమిటి అనురాగ్ శర్మకు వినతిపత్రం సమర్పించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles