Trs kavitha warning to cm kiran kumar reddy

TRS Kavitha warning to CM Kiran kumar reddy, No permission for Chalo assembly, CM Kiran Kumar Reddy

TRS Kavitha warning to CM Kiran kumar reddy, No permission for Chalo assembly, CM Kiran Kumar Reddy

కిరణ్ కి కవిత వార్నింగ్

Posted: 06/12/2013 10:07 AM IST
Trs kavitha warning to cm kiran kumar reddy

తెలంగాణ జేఏసీ నిర్వహించతలపెట్టిన ‘చలో అసెంబ్లీ’కి అనుమతివ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తేల్చి చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో దానికి సమీపంలో సభలు, సమావేశాలకు అనుమతివ్వడం శాంతిభద్రతల దృష్ట్యా వీలుకాదని పేర్కొన్నారు. అయితే దీని పై స్పందించిన తెలంగాణ జాగృతి అదినేత కవిత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా , ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆమె చెప్పారు. అరెస్టులకు భయపడబోమని కిరణ్ ని హెచ్చరించారు. తెలంగాణ మంత్రులతో మరోమారు చర్చించిన అనంతరం చలో అసెంబ్లీకి అనుమతిపై ముఖ్యమంత్రి బుధ, గురువారాలలో ఒక నిర్ణయం తీసుకునే అవ కాశం ఉంది. చలో అసెంబ్లీ ఆందోళన ఎలా జరుగుతుందో కాని దీని వాడి వేడిగా చర్చలు సాగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles