P chidambaram mother passes away

Union Finance Minister, P. Chidambaram mother death, Lakshmi Palaniappan death

P Chidambaram mother passes away

చిదంబరానికి మాత్రు వియోగం

Posted: 06/08/2013 05:02 PM IST
P chidambaram mother passes away

కేంద్ర ఆర్థిక మంత్రి చిదరంబరానికి మాత్రు వియోగం జరిగింది. ఆయన తల్లి లక్ష్మీ అమ్మాళ్ (92) కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచారు. ఈమె బతికుండగానే తన నేత్రాలను దానం చేసేందుకు అంగీకరించింది. దాంతో ఈమె కళ్ళను దానం చేశారు. అనంతరం మైలాపూర్ స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతకు ముందు ఈమె బౌతిక కాయానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య, అపోలో ఆస్పత్రి చైర్మన్ డా. ప్రతాప్ సి రెడ్డి, ఎంపీ టీకే రంగరాజన్ నివాళలు అర్పించారు. ఈమె మరణవార్త విన్న ప్రధాని, సోనియా, రాహుల్ గాంధీలు తమ సంతాపాన్ని తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles