Michael jackson s daughter paris suicide attempt

paris jackson,Michael Jackson daughter Paris,Michael Jackson,suicide attempt, entertainment news, telugu wishehsh

Michael Jackson daughter Paris hospitalised after suicide attempt.

Michael Jackson daughter Paris suicide attempt.png

Posted: 06/06/2013 09:50 AM IST
Michael jackson s daughter paris suicide attempt

ప్రముఖ పాప్ డాన్సర్ అయిన దివంగత మైకేల్ జాన్సన్ కూతురు పారిస్ (15) మోతాదుకు మించి మాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణానికి ప్రమాదం ఏమి లేదని తన తల్లి ఓ పత్రికకు వెల్లడించింది. అయితే ఈమె మోతాదుకు మించి మాత్రలు మింగిందని కొందరు అంటుండగా, తన మణికట్టు పై కోసుకున్న గాయాలు ఉన్నాయని ఆమె సహాయక డాక్టర్ వెల్లడించారు. ఆమె తండ్రి మరణమే ఆమెను క్రుంగతీసిందని, దాని నుంచి ఆమె ఇంకా బయిటపడలేదని అక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పారిస్ ఆత్మహత్యాయత్నానికి కాస్త ముందు ఫ్రెండ్స్‌కు ట్వీట్ చేసింది. కన్నీళ్లు ఎందుకు ఉప్పగా ఉంటాయి? కష్టాలు దూరంగా ఉన్నాయని అనుకున్నా కానీ, ఇప్పుడవి ఇక్కడే తిష్ట వేసుకు కూర్చున్నాయని ట్విట్టర్‌లో పెట్టింది. ప్రస్తుతం పోలీసులు ఆమె ఆత్మహత్యకు గల కారణం ఏమిటా అని ఆరా తీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles