Hyderabad student suicide in saudi

hyderabad student suicide in saudi, saudi arabia, ansari, cbse exams, student suicide in saudi

hyderabad student suicide in saudi

సౌదీలో ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ విద్యార్థి

Posted: 05/30/2013 09:07 AM IST
Hyderabad student suicide in saudi

పరీక్షల్లో ఫెయిల్ అవడాన్ని తట్టుకోలేక సౌదీలో నివసిస్తున్న హైదరాబాద్ విద్యార్థి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మీర్ అమీర్ అన్సారీ(18) చదువుల్లో చురుకైన విద్యార్థి. అయితే, గత సీబీఎస్‌ఈ విడుదల చేసిన 12వ తరగతి ఫలితాల్లో అన్ని సబ్జెక్ట్‌లలో మంచి మార్కులు తెచ్చుకున్నా, ఒక్క మ్యాథ్స్ పరీక్షలో మాత్రం ఫెయిలయ్యాడు. దీన్ని జీర్ణించుకోలేక సౌదీలో తాను నివసిస్తున్న దమ్మమ్ ప్రాంతంలోనే బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి తల్లిదండ్రులు కొన్నేళ్ల కిందటే హైదరాబాద్ నుంచి వెళ్లి సౌదీలో స్థిరపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles