Cbi director apologises to sc for sharing coal report

cbi director ranjit sinha, union law minister, coal scam, cbi, supreme court, ashwini kumar, coal block allocation

cbi director apologises to sc for sharing coal report

సుప్రీంను క్షమాపణలు కోరిన డైరెక్టర్?

Posted: 05/06/2013 03:35 PM IST
Cbi director apologises to sc for sharing coal report

యూపీఏ ప్రభుత్వంపై  న్యాయపరమైన విమర్శలు చేయటంతో.. యూపీఏ ప్రభుత్వంలో  రాజకీయ ప్రకంనాలు పుట్టాయి. అయితే బొగ్గు కుంభకోణంపై నివేదికను ఆ శాఖ అధికారులకు చూపించిన అంశానికి సంబంధించి సీబీఐ డైరెక్టర్ సుప్రీంకోర్టును క్షమాపణలు కోరారు. పీఎంఓ జేఎస్ శతృఘ్నసిన్హా నివేదిక చూశారని సిబిఐ కోర్టుకు తెలిపింది. బొగ్గు మంత్రిత్వశాఖ జేఎస్ ఏకే భల్లా కూడా నివేదిక చూశారు. ముసాయిదా నివేదికను మాత్రమే చూపామని సిబిఐ వివరించింది. విచారణ స్థితిని తెలిపే నివేదికను మాత్రం చూపలేదు. ఈ కేసుకు సంబంధించి నిందితుల, పేర్లను తొలగించలేదు. నివేదికలో మార్పులు చేర్పులు ఎవరినుద్దేశించి చేశారో ఇప్పుడు చెప్పలేమని చెప్పింది. బొగ్గు కుంభకోణంపై నిష్పాక్షికంగా విచారణ చేస్తామని సిబిఐ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles