Rape victim jailed by lady police

rape victim, uttar pradesh, bulandshahar, minor raped, rape victim jailed

rape victim jailed by lady police

బాధితురాలు జైల్లో ?

Posted: 04/09/2013 11:44 AM IST
Rape victim jailed by lady police

10 సంవత్సరాల బాలిక మీద స్థానిక గూండా అత్యాచారం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలికను జైల్లో పెట్టిన పోలీసులు. 

ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ షయర్ లో జరిగిన సంఘటనిది.  స్థానిక రౌడీ అత్యాచారానికి గురై, రాత్రి పొలంలో స్పహ లేకుండా పడున్న కూతుర్ని చూసిన తల్లిదండ్రులు ఆమెను కాపాడి తీసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యగా మహిళా పోలీసులు బాధితురాలిని జైల్లో పెట్టారు.  ఈ లోపులో నిందితుడు పరారీ అయ్యాడు. 

సంగతి తెలిసిన స్థానికులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగగా, అప్పుడు మేలుకున్న అధికారులు హడావిడిగా ఆ ఇద్దరు మహిళా కాన్ స్టేబుళ్ళను సస్పెండ్ చేసారు.  తల్లిదండ్రులు ఫిర్యాదు చెయ్యటమేమిటి, గంటల తరబడి బాధితురాలిని జైల్లో పెట్టటమేమిటని స్థానికులు చేసిన గొడవకి బాధితురాలిని విడిచిపెట్టారు.

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles