22 year old girl gang raped by 3 teens

haryana, rohtak, gang rape in park, three youths gang rape

22 year old girl gang raped by 3 teens in a public park

gang-rape-in-park.png

Posted: 03/24/2013 09:43 AM IST
22 year old girl gang raped by 3 teens

devilal-park

హర్యనారాష్ట్రంలో రొహతక్ లో పార్క్ లో 22 సంవత్సరాల అమ్మాయిమీద ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

బాహు అక్బర్ పుర్ కి చెందిన ఈ అమ్మాయి ఈరోజు ఉదయమే తన చదువు పనిలో రోహతక్ పట్టణం వెళ్ళగా, ఈ అమ్మాయికి పరిచయస్తుడైన నిందితులు ముగ్గురిలో ఒక యువకుడు మాటల్లోకి దించి ఏదో వంక మీద దగ్గర్లో ఉన్న దేవిలాల్ పార్క్ లోకి తీసుకెళ్ళి అక్కడ ఆ అమ్మాయి మీద సామూహికంగా అత్యాచారం చేసారు.

రొహతక్ పోలీస్ స్టేషన్లో ఈ ఉదంతాన్ని చెప్పిన పోలీసులు, ఆ యువకులంతా 19 సంవత్సరాల లోపు వాళ్ళేనని, వాళ్ళు భిల్వాని జిల్లా ధర్డు గ్రామానికి చెందినవారిని, వాళ్ళ మీద బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపిసి సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి వాళ్ళను పట్టుకునే వేటలో ఉన్నామని తెలియజేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla dharmapal apologizes for his remarks
Telangana leaders released from jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles