Man missing after sinkhole grows under his bedroom

jeffrey, bush,, florida, man, missing, &, presumed, dead, after, being, swallowed, up, by, giant, sinkhole, under, his, bedroom, sinkhole, sinkholes, bedroom, jeff bush, swallow, us, tampa, florida

Man missing after sinkhole grows under his bedroom

Jeff-Bush.gif

Posted: 03/02/2013 04:59 PM IST
Man missing after sinkhole grows under his bedroom

Man missing after sinkhole grows under his bedroom

అమెరికాలో ఒక వ్యక్తి  పడుకున్నోడు  పడుకున్నట్లే..ఒక్కసారిగా  ఏర్పడ్డ భారీ  అగాథంలోకి  పడిపోయాడు.   అత్యంత  అరుదైన  ఈ సంఘటన  ఫ్లోరిడా  రాష్ట్రం బ్రాండన్  పట్టణంలో  జరిగింది.    జెఫ్ బుష్ (36)  సంవత్సరాల  వ్యక్తి తన కుటుంబ సభ్యులతో  కలిసి  తన పడక గదిలో  పడుకొని ఉన్నాడు. ఒక్కసారిగా  ఇంట్లో కి ఏదో కారు దూసుకొచ్చినట్లు  భారీ శబ్ధం వచ్చింది.  ఇంతలో జెఫ్  ఆర్తనాదాలు  వినిపించాయి.  అతడిని  కాపాడేందుకు  ఎంతో ప్రయత్నించా. కానీ  ఏమీ చేయలేకోయా.  తను ఏమయ్యాడో  అంతు చిక్కలేదు.  పరుపు ఒక్కటే కనిపించింది.  తను చనిపోయాడనే నా మనసు చెబుతోంది  అంటూ జెఫ్ సోదరుడు  జెరెమీ బుష్  కన్నీళ్లు  పర్వంతమయ్యాడు, జెప్  పడుకున్న చోట దాదాపు వంద అడుగుల వ్యాసంతో  అగాథం ఏర్పాడింది.  సహాయక  సిబ్బంది వచ్చి అధునాతన పరికరాలతో  జెఫ్  ఆచూకీ గుర్తించేందుకు  ఎంతగా ప్రయత్నించిన  ఫలితం దక్కలేదు. అతడి ఆనవాళ్లే  కనిపించలేదు.  సహాయక  కార్యక్రమాలు  కొనసాగిస్తుండగా , భవనం కింద నెల  మరింతగా కుంగిపోవడం కనిపించింది.  ఈ  సంఘటనలో జెఫ్  కుటుంబ సభ్యులెవరకీ  ప్రమాదం కలుగలేదు.  మందు జాగ్రత్తగా  చుట్టు పక్కల ఇళ్లలోని  ప్రజలను  అధికారులు  ఖాళీ  చేయించారు. భూమి పొరల్లో  జరిగే  వివిధ మార్పుల  కారణంగా  ఇలాంటి  అగాథాలు హఠాత్తుగా  ఏర్పడుతుంటాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా  సంభవిస్తుంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arrest warrant issued against nalgonda sp
Home minister sk shinde inadvertently reads his speech in rajya sabha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles