Maldives ex president nasheed left indian mission

maldives, president nasheed, mohammed nasheed took refuse, indian mission

maldives ex president nasheed left indian mission

nasheed-left-indian-commission.jpg

Posted: 02/23/2013 05:41 PM IST
Maldives ex president nasheed left indian mission

maldieves-nasheed

మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ భారత దౌత్య కార్యాలయాన్ని విడిచి వెళ్ళిపోయినట్లు తెలిసింది. 

తన మీద విడుదలైన అరెస్ట్ వారెంటుని తప్పించుకునేందుకు భారత రాయబార కార్యాలయంలో 11 రోజులుగా శరణు జొచ్చిన మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ ఈ రోజు 4.15 కి బయటకు వెళ్ళిపోయారు.  ఈ సంగతి న్యూఢిల్లీ లోని విదేశ వ్యవహారాల శాఖ వెల్లడించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  2g scam raja wants to appear as witness before the jpc
Prime minister to visit hyderabad to talk to bomb victims  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles