No currency in atms during strike period

atm, general strike, nation wide strike, fake currency

no currency in atms during strike period

fake-currency.png

Posted: 02/21/2013 03:58 PM IST
No currency in atms during strike period

రెండవ రోజుకి చేరుకున్న సార్వత్రిక సమ్మె లో రవాణా సౌకర్యాలు లేనందువలన కొన్ని రాష్ట్రాల్లో విద్యాకేంద్రాలు కూడా మూతపడ్డాయి.  బ్యాంక్ లు, బస్సు ప్రాంగణాలు, రైలు స్టేషన్లు జనంలేక బోసిపోయి ఉన్నాయి.  బ్యాంకలు తెరచి లేవు, ఎటిఎమ్ లలో డబ్బులు లేవు.  దీనితో నగరాల్లో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.  అదిలాబాద్ జిల్లాలో ఎటిఎమ్ నుంచి 26 వేల రూపాయలు డ్రా చేస్తే అందులో ఏకంగా 21 వేలకు నకిలీ నోట్లు బయటపడ్డాయి.  ప్రైవేటు వాహనాలు జనంతో కిటకిటలాడటమే కాకుండా, ప్రయాణీకులను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. 

పశ్చిమ బెంగాల్ మాత్రం సమ్మెకు దూరంగా ఉంది.  మిగిలిన రాష్ట్రాల్లో మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది.  నిన్న నోయిడాలో జరిగిన అల్లర్ల కారణంగా ఈ రోజు పోలీసులు మోహరించి భారీ బందోబస్తు చేసారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Commotion at public opinion on elec charges hike
President speech in parliament  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles