Prabhakaran balachandranpng

prabhakaran-balachandran.png

Posted: 02/20/2013 03:55 PM IST
Prabhakaran balachandranpng

prabhakaran-son-murder

ఎల్ టి టి ఇ నాయకుడు ప్రభాకరన్ కొడుకు బాలచంద్రన్ మీద జరిగిన ఘాతుకం అమానుషమని, క్షమించరాని యుద్ధ నేరమని, అటువంటి ఘాతుకానికి ఒడిగట్టినవారిని అంతర్జాతీయ న్యాయాలయాలలో కఠినంగా శిక్షించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ రోజు చెన్నైలో మీడియా ముందు అన్నారు. 

చిన్న కుర్రాడు, 12 సంవత్సరాల బాలుడు. ఏమీ ఎరగని అమాయకుడు వాడు.  కేవలం ప్రభాకరన్ కొడుకైనంత మాత్రాన అంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ జయలలిత వేదన చెందారు.  జర్మనీలో జ్యూస్ (యూదులు) ను ఊచకోత కోసినట్లుగా శ్రీలంకలో తమిళులను హింసిస్తున్నారంటూ వాపోయారామె.

2011 లో జయలలిత తమిళనాడు శాసనసభలో చేసిన తీర్మానాన్ని గుర్తుచేసారు.  ఆ తీర్మానంలో ఇలా ఉంది- శ్రీలంకలోని తమిళులకు సింహళీయులతో సమానమైన హోదా కలిగేంతవరకూ ఆ దేశాన్ని ఆర్ధిక స్తంభనలో ఉంచి పరిస్థితులు చక్కబడేట్టుగా చేసేందుకు  అమెరికా లో తీర్మానం చెయ్యాలి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dccb election officer traced in madanapalli
Strike turns vandalism in noida  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles