Akbaruddin owisi attended nirmal court

akbaruddin owisi, nirmal court, hate speech of akbaruddin, cases on akbaruddin

akbaruddin owisi attended nirmal court

akbaruddin-owisi.png

Posted: 02/19/2013 12:27 PM IST
Akbaruddin owisi attended nirmal court

     akbaruddin

     నిర్మల్ లో వివాదస్పద వ్యాఖ్యలు చేసి అరెస్టై బెయిల్ మీద బయటకు వచ్చిన ఎమ్ఐఎమ్ నాయకుడు, శాసనసభ సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఈరోజు నిర్మల్ కోర్టులో హాజరయ్యారు.  కేసు విచారణ మార్చి 5 కు వాయిదా వేయబడింది.

     నిర్మల్ లో మతవిద్వేషాలు రేకెత్తే విధంగా ప్రసంగించిన అక్బరుద్దీన్ ఒవైసీ మీద నమోదైన రెండు కేసుల నుండీ ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా లోగడ బెయిల్ ఇవ్వటమైనది.  కోర్టు ఆదేశాల ప్రకారం సొంత పూచీకత్తు, 10000 డిపాజిట్, పాస్ పోర్ట్ ని కోర్టుకి అప్పగించటం వంటి షరతులతో కూడిన బెయిల్ మంజూరైన అక్బరుద్దీన్ ఈ రోజు నిర్మల్ కోర్టుకి హాజరయ్యారు.

-శ్రీజ


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Defence minister stays away from discussion on defence issues
Commotion at open discussion on electricity rate hike  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles