Shirish bharadwaj join in bjp

shirish bharadwaj, shirish bharadwaj join in bjp, bjp senior leader, ysrcp,

shirish bharadwaj join in bjp

shirish-bharadwaj.gif

Posted: 02/15/2013 08:57 PM IST
Shirish bharadwaj join in bjp

shirish bharadwaj join in bjp

కేంద్ర మంత్రి చిరంజీవి చిన్నకూతురుని పెళ్లి చేసుకుని వార్తల్లోకి ఎక్కిన శిరీష్‌భరద్వాజ్‌ తాజాగా రాజకీయాల్లో చేరాడు. శిరీష్ భరద్వాజ్ వైఎస్ జగన్ పార్టీ చేరుతున్నట్లు అప్పట్లో ఊహగానాలు వచ్చాయి. కానీ ఆయన ఈరోజు బీజేపీ సీనియర్‌ నేత దత్తాత్రేయ సమక్షంలో శిరీష్ ఆ పార్టీలో చేరాడు. బీజేపీ సిద్దాంతాలు నచ్చి పార్టీలో చేరానని, పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తానని శిరీష్ భరద్వాజ్ తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sims company cheats people
Tdp has suspended its mlc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles