Bomb threat to hyderabad charminar

bomb threat to hyderabad charminar, an anonymous bomb threat call to charminar, makkah masjid,

bomb threat to hyderabad charminar

bomb threat.gif

Posted: 01/18/2013 04:30 PM IST
Bomb threat to hyderabad charminar

bomb threat to hyderabad charminar

రాష్ట్రంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వం మద్య వైర్యం నడుస్తుంది? రాజకీయ నాయకులు  ప్రభుత్వం  కారలు, మిరియలు నూరుతున్నారు,  మరో పక్క  రాజకీయ నాయకులు అరెస్ట్ లు, ప్రజల వైపు చూస్తే, నిత్యవసర సరుకులు పెంచటంపై రాష్ట్రం సర్కారు పై ప్రజలు నిరసనలు, ఆందోళను చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలతో  పోలీసులు నలిగిపోతున్నారు. వారికి కంటిమీద కునుకు లేకుండా పోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో  రాష్ట్రం ఉంది. ఇలాంటి  సందర్భంలోనే  పోలీసులకు పిడుగులాంటి  సమాచారం అందింది.  అసలే  ముస్లింలు  ఇప్పటికే  ప్రభుత్వం  కత్తి ఉన్నారు. ఇలాంటి సమయంలో   హైదరాబాద్ లో  ఉన్న చార్మినార్ లో బాంబు పెట్టినట్లు సమాచారం రావటంతో  పోలీసులు ఆగమేఘాల మీద ఛార్మినార్ చూట్టు చేరిపోయారు. పాత బస్తీ మొత్తం పోలీసులతో  నిండిపోయింది.  చార్మినార్ లో బాంబు పెట్టినట్లు  స్థానిక పోలీస్ స్టేషన్ కు  ఓ అంగతకుడు ఫోన్ చేశాడు.  పోలీస్ శాఖ అప్రమత్తమై బాంబ్ స్కాడ్ తనిఖీలను ప్రారంభించింది.   గతంలో శుక్రవారం కూడా పోలీసులపై కొంత అల్లరి మూకలు  రాళ్లు దాడి చేశారు. ఈ రోజు ముస్లీంల పవిత్ర దినం శుక్రవారం. కాబట్టి ముస్లీంల ప్రార్థన సమయంలో ఇలాంటి  ఫోన్ రావటంతో  పోలీసులు అప్రమత్తం అయ్యారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister basavaraju saraiah sensational comments
Sonia gandhi asks partymen to focus on unity  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles