Ysrcp mla srikanth reddy fires on congress party

ysrcp mla srikanth reddy, ysrcp, congress party, congress leaders, congress party ministers, sonia gadhi, delhi, andhrapradesh state, telangana issue, ysrcp mla srikanth reddy fires on congress party

ysrcp mla srikanth reddy fires on congress party

ysrcp mla srikanth reddy.gif

Posted: 01/18/2013 04:16 PM IST
Ysrcp mla srikanth reddy fires on congress party

ysrcp mla srikanth reddy fires on congress party

రాష్ట్రం  రావణకాష్టం మారిందని, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని మన మంత్రులు ఢిల్లీలో  తాకట్టు పెట్టారని   వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ   ఎమ్మెల్యే  శ్రీకాంత్ రెడ్డి  ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని  సర్వనాశనం చేసిందని ఆయన అన్నారు.  రాష్ట్ర విభజన విషయంలో  గందరగోళానికి గురిచేస్తున్న  కాంగ్రెస్,  తెలుగుదేశం  పార్టీలు  ప్రజలకు  క్షమాపణ చెప్పాలని  శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  సీమాంద్రలో  ఉద్యమం లేదన్న కేంద్రమంత్రి వాయలార్ రవి వ్యాఖ్యలను  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించి  అన్ని ప్రాంతాల  ప్రజల మనోభావాలను అనుగుణంగా  నిర్ణయం తీసుకోవాలని  కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi asks partymen to focus on unity
Ex minister jeevan reddy comment on congress leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles