Ys vijayamma fires on congress government

ys vijayamma, ysrcp, congress government, cm kiran kumar reddy, power problem, current charges, ys rajasekhara reddy, power cut, kurnool maha dharna, ys vijayamma demand, tdp, chandra babu naidu,

ys vijayamma fires on congress government

ys vijayamma.gif

Posted: 01/09/2013 03:06 PM IST
Ys vijayamma fires on congress government

ys vijayamma fires on congress government

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు  వైఎస్ విజయమ్మ  కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.  కిరణ్ సర్కారు కు కరెంట్  చార్జీలు పెంచటం తెలుసుగానీ,  రైతులకు  ఉచిత కరెంట్  ఇవ్వటం చేతకాదని  వైఎస్ విజయమ్మ  ఎద్దేవా చేశారు.  అంతేకాకుండా  నాణ్యమైన కరెంట్‌ ఇవ్వడం చేతకాని ప్రభుత్వం సర్‌చార్జీల పేరుతో ప్రజల నడ్డి విరుస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కర్నూలు మహాధర్నాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత పాలకులు ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. కరెంట్‌ కోతలు, భారీ పన్నులతో ప్రజలను వేధిస్తున్న ప్రభుత్వాన్ని కూల్చకుండా ప్రధాన ప్రతిపక్షం డ్రామాలాడుతోందని విజయమ్మ విమర్శించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Railway minister pawan bansal announces hike in railway fares
Wife acid attack on husband in kurnool  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles